కాజల్‌కు ఎక్కడో సుడి ఉందబ్బా.. లేకుంటే ఈ లక్కీ ఛాన్స్‌లు ఏంటీ?  

Kajal Agarwal Chiranjeevi Tollywood Kollywood Kajal And Vijay Muragadas Tupaki Tupaki Sequel - Telugu Chiranjeevi, Kajal Agarwal, Kajal And Vijay, Kollywood, Muragadas, Tollywood, Tupaki, Tupaki Sequel

కాజల్‌

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలంకు ఎక్కువే అయ్యింది.అయినా కూడా ఈ అమ్మడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

 Kajal Agarwal Chiranjeevi Tollywood Kollywood Kajal And Vijay Muragadas Tupaki Tupaki Sequel

ఈమె కెరీర్‌లో ఈమద్య కాస్త డల్‌ అయినట్లుగా కనిపించినా కూడా వస్తున్న అవకాశాలు మాత్రం అందరిని ఆశ్చర్యపర్చుతున్నాయి.ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా

చిరంజీవి

హీరోగా రూపొందుతున్న ఆచార్య చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.

కాజల్‌కు ఎక్కడో సుడి ఉందబ్బా.. లేకుంటే ఈ లక్కీ ఛాన్స్‌లు ఏంటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆచార్య చిత్రం షూటింగ్‌లో త్వరలో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా ఈ అమ్మడు ప్రకటించింది.ఇక తాజాగా ఈ అమ్మడికి తమిళం నుండి స్టార్‌ హీరోతో ఛాన్స్‌ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

కోలీవుడ్‌

సూపర్‌ స్టార్‌ విజయ్‌తో

మురుగదాస్‌

ఒక చిత్రంను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

తుపాకి

సినిమాకు ఇది సీక్వెల్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు.ఆ విషయమై ఇంకా క్లారిటీ రాలేదు కాని ఈ సినిమాలో హీరోయిన్‌గా మాత్రం కాజల్‌ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

గతంలోనే విజయ్‌కి జోడీగా ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే.వీరిద్దరికి సక్సెస్‌ కాంబో అవ్వడం వల్ల మళ్లీ విజయ్‌ ఈమెకు ఛాన్స్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న మూడు కూడా చాలా పెద్ద ప్రతిష్టాత్మక చిత్రాలే.దీంతో ఈ అమ్మడికి లక్‌ మామూలుగా లేదు, ఈమెకు ఎక్కడో సుడి ఉన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..