నేడు సీబీఐ ముందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ ముందు హాజరుకానున్నారు.

 Kadapa Mp Avinash Reddy Before Cbi Today-TeluguStop.com

ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డిని అధికారులు విచారించనున్నారు.అయితే అవినాశ్ రెడ్డికి 160 సీఆర్పీసీ నోటీసులను సీబీఐ అధికారులు అందించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube