బాలీవుడ్ ని ఊపేస్తున్న నయా అర్జున్ రెడ్డి! కబీర్ సింగ్ హవా  

అర్జున్ రెడ్డిని దించేసిన కబీర్ సింగ్. .

Kabir Singh Teaser Look Like Arjun Reddy-kabir Singh Teaser,sandeep Reddy Vanga,shahid Kapoor

విజయ్ దేవరకొండ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతః సంచలన హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనివర్శల్ కంటెంట్ తో ఉన్న దీనిని తమిళం, హిందీ భాషలలో తెరకెక్కించడానికి నిర్మాతలు రెడీ అయిపోయారు. తమిళంలో విక్రం కొడుకు ద్రువ్ విక్రమ్ హీరోగా బాల దర్శకత్వంలో సినిమా షూటింగ్ ఒత్తం కంప్లీట్ చేసి అవుట్ అవుట్ అంతా చూసిన తర్వాత దానిని వదిలేసి మళ్ళీ అర్జున్ రెడ్డి సినిమాని తెరకెక్కించదానికి రెడీ అయ్యారు..

బాలీవుడ్ ని ఊపేస్తున్న నయా అర్జున్ రెడ్డి! కబీర్ సింగ్ హవా-Kabir Singh Teaser Look Like Arjun Reddy

ఇదిలా ఉంటే హిందీ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి దూసుకుపోతుంది

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో సాహిద్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా, ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి అక్కడ దర్శకత్వం చేస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇక ఈ ట్రైలర్ మ్మోత్తం ఒరిజినిల్ అర్జున్ రెడ్డి మక్కీకి మక్కీగా దర్శకుడు దిన్చేసాడు.

అయితే బాలీవుడ్ ఆడియన్స్ కి తగ్గట్లు కొంత ఎమోషనల్ ఎలిమెంట్స్, అలాగే ప్రెజెంటేషన్ లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. కబీర్ సింగ్ టీజర్ చేస్తుంటే బాలీవుడ్ లో మరో అర్జున్ రెడ్డిని చూసినట్టుగానే అనిపిస్తోంది. హీరోయిన్ గా మహేష్ బాబు హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది.

ఇక ఈ సినిమా జూన్ 21న రిలీజ్ చీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.