సింగపూర్ అంతర్జాతీయ న్యాయస్థానానికి జడ్జీగా భారతీయుడు  

Justice Arjan Kumar Sikri Appointed As International Judge -

భారతీయ న్యాయవేత్తకు అరుదైన గౌరవం దక్కింది.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీ సింగపూర్ అంతర్జాతీయ కమర్షియల్ కోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు.ఆగస్టు 1న సిక్రీ బాధ్యతలు స్వీకరించి.2021 జనవరి 4 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

Justice Arjan Kumar Sikri Appointed As International Judge

న్యాయశాస్త్రంలో విశేష అనుభవం సంపాదించిన జస్టిస్ సిక్రీ 2012, 2013 మధ్య కాలంలో పంజాబ్, హర్యానా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.అనంతరం 2013 నుంచి 2019 వరకు సిక్రీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు.

సింగపూర్ అంతర్జాతీయ న్యాయస్థానానికి జడ్జీగా భారతీయుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

2019లో పదవి విరమణ చేసిన సిక్రీ.ప్రస్తుతం నేషనల్ జ్యూడీషియల్ అకాడమీలో సభ్యులుగా… ఇంటర్నేషనల్ లా అసోసియేషన్‌లో భారత విభాగానికి కార్యదర్శిగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు