విడ్డూరం : అప్పుడే పుట్టిన ఆడ శిషువుకు గర్భం.. వైధ్యులు ఏం చేశారంటే

ఈ సృష్టిలో ఎన్నో అద్బుతాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతూనే ఉంటాయి.ఎప్పుడు అవి జరుగుతూనే ఉన్నా కొన్నాళ్ల క్రితం జరిగిన అద్బుతాలు ప్రపంచానికి తెలిసేవి కావు.

 Just Borngirl Baby Had A Pregnancy-TeluguStop.com

ఎందుకంటే అప్పట్లో సోషల్‌ మీడియా ఎక్కువ లేని కారణంగా అద్బుత సంఘటనలు, విడ్డూరాలు బయటకు వచ్చేవి కాదు.కాని ఇప్పుడు అలా కాదు, పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం పొందుతున్నాయి.తాజాగా కొలంబియాలో ఒక వింతైన సంఘటన జరిగింది.

వైధ్య శాస్త్రంలో చాలా అరుదుగా చెప్పుకునే ఈ సంఘటనపై వైశ్యులు మరియు శాస్త్రవేత్తలు ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కొలంబియాకు చెందిన మోనికా వేగ అనే 33 ఏళ్ల మహిళ గర్బం దాల్చింది.

ఆమె గర్బంలో రెండు పిండాలు ఉన్నట్లుగా మూడవ నెల సమయంలోనే వైధ్యులు గుర్తించారు.అయితే 8 నెలల తర్వాత ఒక పిండంలో మరో పిండం ఉందని గుర్తించారు.

అంటే ఒక చిన్నారి కడుపులో మరో చిన్నారి అన్నట్లు.నార్మల్‌ డెలవరీ అసాధ్యంగా భావించిన డాక్టర్లు ఆపరేషన్‌ చేసి ఆడ శిషువును బయటకు తీశారు.

ఆడ శిషువు కడుపులో పిండం ఉండటంతో వైధ్యులు ఆ శిషువుకు కూడా ఆపరేషన్‌ చేసి కడుపులో ఉన్న పిండంను తొలగించారు.

ఆడ శిషువు గర్బం నుండి తొలగించిన పిండం సరిగా అభివృద్ది చెందక పోవడంతో మృతి చెందింది.ప్రస్తుతం మొదట ఆడ శిషువు ఆరోగ్యం బాగుందని వైధ్యులు అంటున్నారు.పుట్టిన వెంటనే ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిన కారణంగా ఆ పాప కొన్ని నెలల వరకు సాదారణ పిల్లల తరహాలో ఉండలేదని, ఆ తర్వాత అంతా బాగానే ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ ఆడ శిషువు గర్బం నుండి పిండం తీసిన కారణంగా పెద్దయిన తర్వాత తల్లి అయ్యే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి అంటూ వైధ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ తల్లిదండ్రులు మాత్రం తమ శిషువు మాకు దక్కితే చాలు అంటూ కోరుకుంటున్నారు.

మొత్తానికి ఇది వైధ్య శాస్త్రంలోనే ఒక వింతైన సంఘటన అని నిపుణులు చెబుతున్నారు.లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని, హార్మోన్‌ మరియు కొంత జన్యు లోపంగా నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube