జూనియర్ సమంత అష్షు రెడ్డి రియల్ ఫోటో చూశారా?

అష్షు రెడ్డి.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Ashu Reddy, Junior Samantha, Real Face, Bigg Boss 3 Contestant-TeluguStop.com

ఇన్‌స్టాగ్రామ్ లో క్యూట్ క్యూట్ గా కనిపించి డబ్స్ మాష్ చేసి నెటిజన్లకు బాగా దగ్గరయింది.అష్షు రెడ్డిని జూనియర్ సమంత అని కూడా పిలిచేవారు.

అసలు ఆమె జూనియర్ సమంతలా కనిపించడంతోనే బాగా పాపులర్ అయ్యింది.అప్పట్లో ఈమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఆ ఫేమ్ తోనే ఆమెకు ఒక సినిమాలో అవకాశం కూడా వచ్చింది.అయితే ఆమె నటించిన ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు.హీరో నితిన్ నటించిన సినిమాలో అష్షు రెడ్డి ఒక చిన్న పాత్రలో నటించింది.అయితే ఏమైందో ఏమో.కొన్ని రోజులు మాయం అయ్యింది.ఉన్నట్టుండి గత సంవత్సరం నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కాంటస్టెంట్ గా ప్రత్యేక్షం అయ్యింది.

కానీ ఆ షోలోకి వచ్చిన ఆమెను చూసి ప్రేక్షకులు, అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు.ఏంటి ఈమె జూనియర్ సమంతానా అని షాక్ అయ్యారు.ఎందుకంటే ఆమె ఫేస్ మొత్తం మారిపోయింది.అసలు సమంతల లేదు.

బిగ్ బాస్ హౌస్ లో కూడా పెద్దగా పర్ఫార్మన్స్ లేకపోవడంతో ఆమె మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది.ఇప్పుడు ఆమె యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి అందులో వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.

అయితే ఆమె ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.జూనియర్ సమంతల ఉండేందుకు ఆమె సర్జరీలు చేయించుకుందని.ఆమె గతంలో ఉన్న కొన్ని ఫోటోలు వీడియో చేసి.”అష్షు రెడ్డి రియల్ ఫేస్” అంటూ యూట్యూబ్ లో పెట్టారు.ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం ఈ వీడియో వైరల్ అవుతుంది.అయితే ఆ ఫొటోల్లో ఉన్నది అష్షు రెడ్డినో కాదో తెలియదు కానీ అష్షు రెడ్డి కంటే ఆ వీడియోలో ఉన్న ఫొటోల్లో అమ్మాయే ఎంతో అందంగా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube