పవర్ స్టార్ కోసం - ఎన్టీఆర్ పాట సూపర్ హిట్

నాన్నకు ప్రేమతో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అందులోని ‘ఫాలో ఫాలో’ పాత కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది.ఇప్పుడు తారక్ ఒక ప్రొఫెషనల్ సింగర్ రేంజ్ కి ఎదిగిపోయాడు ఎందుకంటే ఫాలో ఫాలో పాట అంతటి ఫాలోయింగ్ ని ఇచ్చింది అతనికి .

 Junior Ntr’s ‘geleya Geleya’ Song  Goes Viral!-TeluguStop.com

ఇప్పుడు ఎన్టీఆర్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా చక్ర వ్యూహ లో గెలయా .గెలయా అనే పాట ని పడిన సంగతి తెలిసిందే.ఈ పాట నిన్న రాత్రి 12 గంటలకి విడుదల చేసారు.ఈ పాత తో తారక్ కన్నడ ఇండస్ట్రీ లో కూడా అరంగేట్రం చేసినట్టు అయ్యింది.

ఈ సినిమా నిర్మాత ఎన్.కే.లోహిత్ ఎన్టీఆర్ కు మంచి స్నేహితుడు కావడంతో ఆయన రిక్వస్ట్ పై ఎన్టీఆర్ ఈ పాటను పాడారు.రెండు నెలల ముందే రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈ పాటను నిన్న రాత్రి విడుదల చేశారు.

ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందించారు.తారక్ కు సినిమాల్లో పాటలు పాడటం కొత్తేం కాదు.

మునుపు తన ‘రామయ్య వస్తావయ్య’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లోనూ ఆయన పాటలు పాడి మెప్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube