ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈమె ఎవరో మీకు తెలుసా?  

Junior NTR Nandamuri Suhasini photo goes viral in social media, NTR Sister, Suhasini, NTR with Sister Suhasini Viral photo, TDP, Kukatpally - Telugu Junior Ntr, Junior Ntr Nandamuri Suhasini Photo Goes Viral In Social Media, Kukatpally, Ntr Sister, Ntr With Sister Suhasini Viral Photo, Suhasini, Tdp

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే టాలెంట్ జూనియర్ సొంతం ఈ తరం నటుల్లో పౌరాణిక పాత్రల్లో సైతం నటించి జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

TeluguStop.com - Junior Ntr Nandamuri Suhasini Photo Goes Viral In Social Media

సినిమాసినిమాకు అంచనాలను మించి సక్సెస్ లను సాధిస్తూ తన మార్కెట్ ను ఎన్టీఆర్ పెంచుకుంటున్నారు.స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో విలన్ పాత్రలోనూ నటించి మెప్పించడం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తారక్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో రామ్ చరణ్ నటించనున్నారు.

TeluguStop.com - ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈమె ఎవరో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్ర ద్వారా అభిమానులను మెప్పించనున్న తారక్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఆయన సోదరి ఫోటో వైరల్ అవుతోంది.జూనియర్ ఎన్టీఆర్ సోదరి పేరు నందమూరి సుహాసిని.2018లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి సుహాసిని వార్తల్లో నిలిచింది.టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుహాసినిని విజయం వరించలేదు.వరుసకు అక్కాతమ్ముళ్లు అయిన సుహాసిని ఎన్టీఆర్ లకు ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ తన ప్రతి సినిమాను విడుదలకు ముందే అక్కకు చూపించి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు.ఆమె కూడా ఎన్టీఆర్ సినిమాపై, నటనపై సూచనలు చేస్తూ ఉంటుంది.

ఎంత బిజీగా ఉన్నా ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున సుహాసిని తమ్మునికి ఖచ్చితంగా రాఖీ కడుతుంది.ఒకవేళ తారక్ షూటింగ్ వల్ల బిజీగా ఉంటే షూటింగ్ జరిగే లొకేషన్ కు రాఖీని పంపుతుంది.

#JuniorNTR #NTRWith #NTR Sister #Suhasini #Junior NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Junior Ntr Nandamuri Suhasini Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..