ప్రభుత్వకార్యాలయాలు విశాఖకు తరలింపుపై తీర్పు వాయిదా..!

ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నంనకు తరలించడంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.

పిటిషన్ పై ఫుల్ బెంచ్ వాదనలు వినాలా.? లేక సింగిల్ బెంచ్ వాదనలు వినాలా.? అనే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో తీర్పును ఎల్లుండి వెల్లడిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది.

అయితే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు జీవోను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు