భార్యతో పడక సుఖం భర్త ప్రాథమిక హక్కు! న్యాయస్థానం సంచలన తీర్పు  

భార్యతో సెక్స్ భర్త ప్రాథమిక హక్కు అని తీర్పు చెప్పిన బ్రిటన్ ఫ్యామిలీ కోర్ట్. .

Judge Says It\'s A \'fundamental Human Right\' For A Man-india,judge Says,marital Rape,supreme Court

  • వివాహ బంధంలో పెళ్లి తర్వాత స్త్రీ, ప్రుషులు ఇద్దరికి ఒకరికి ఒకరికి హక్కు వస్తుంది. ఈ హక్కుని రాజ్యాంగం కల్పించింది.

  • భార్యతో పడక సుఖం భర్త ప్రాథమిక హక్కు! న్యాయస్థానం సంచలన తీర్పు -Judge Says It's A 'Fundamental Human Right' For A Man

  • ఈ కారణంగానే ఇండియాలో పెళ్లి తర్వాత భార్యకి కూడా భర్త ఆస్తిలో వాటా వస్తుందని స్పష్టం చేయడం జరిగింది. అయితే భర్త ఆస్తిలో భార్యకి హక్కు ఉన్నప్పుడు భార్యపైన కూడా భర్తకి హక్కు ఉండాలి కాని.

  • భార్య ఇష్టం లేకుండా భర్త ఆమెని శారీరక సుఖం కోరుకుంటే అది రేప్ క్రింద వస్తుందని చెప్పబడింది. దీనిపై చాలా కాలంగా న్యాయస్థానంలో చర్చ నడుస్తుంది.

  • అయితే తాజాగా బ్రిటన్ న్యాయస్థానం ఈ కేసు విషయంలో సంచలన తీర్పు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భార్యతో సంసార సుఖాన్ని పొందడం భర్త ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చారు.

  • ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆ మేరకు తీర్పును ఇచ్చారు. వైవాహిక జీవితంలో సెక్స్ విషయంలో రకరకాల తీర్పులు వస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ జడ్జి ఇచ్చిన తీర్పు ఆసక్తిదాయకంగా మారింది.

  • Judge Says It's A 'Fundamental Human Right' For Man-India Judge Marital Rape Supreme Court

    ఇప్పటికే ఇండియాలో మ్యారిటల్ రేప్ అనే అంశంపై చర్చ జరిగింది. కోర్టు లో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. వివాహానంతరం భార్య భర్తల సెక్స్ అంశం మీద భారతీయ కోర్టులో చాలా కేసులు ఉన్నాయి.

  • అలాగే వాటిపై భిన్న వాదనలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో వాదనలు ఏమీ లేవని మ్యారిటల్ సెక్స్ లో రేప్ అనే పదానికి తావే లేదని భార్యతో శృంగార సుఖాన్ని ఆశించడం ఆమె భర్త కు ఉండే ప్రాథమిక మానవ హక్కు అని తీర్పు ఇవ్వడం ద్వారా అన్ని దేశాలలో ఇలాంటి కేసులలో తీర్పు చెప్పడానికి ఇప్పుడు మార్గం దొరికింది అని చెప్పాలి.