సీఎం జగన్ పై కామెంట్లు చేసిన జడ్జి రామకృష్ణ అరెస్ట్..!!- Judge Ramakrishna Arrested For Making Comments On Cm Jagan

Judge Ramakrishna arrested for making comments on CM Jagan Judge Ramakrishna, Ys Jagan, Judge Ramakrishna, Judge Ramakrishna Arrested - Telugu Judge Ramakrishna, Judge Ramakrishna Arrested, Judge Ramakrishna Arrested For Making Comments On Cm Jagan Judge Ramakrishna, Ys Jagan

ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో జడ్జి రామకృష్ణ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన ని ఇటీవల మదనపల్లె పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.అమెరికా మానవహక్కుల నివేదిక గురించి చర్చ సందర్భంలో .

 Judge Ramakrishna Arrested For Making Comments On Cm Jagan-TeluguStop.com

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన జడ్జి రామకృష్ణ సీఎం జగన్ ని ఉద్దేశించి.జగన్ కంసుడిలా తయారయ్యాడు.ఈ రాక్షసుడిని, రాక్షస పాలనను అంతం చేయడానికి.నేను కృష్ణుడిగా భావించి.నరకాసురుడు, కంసుడైనటువంటి జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడు శిక్షించాలా అని ఎదురు చూస్తున్నాను’ అని జడ్జి రామకృష్ణ అన్నట్లు చిత్తూరు జిల్లా పీలేరు కు వైసీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసు స్టేషన్‌లో బుధవారం జడ్జి రామకృష్ణపై కేసు నమోదైంది.ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు.

నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీలేరు కోర్టులో హాజరుపరచగా.ఈనెల 28 వరకు జడ్జి రామకృష్ణకు రిమాండ్ ఆదేశించారు.

 Judge Ramakrishna Arrested For Making Comments On Cm Jagan-సీఎం జగన్ పై కామెంట్లు చేసిన జడ్జి రామకృష్ణ అరెస్ట్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆయనను పీలేరు సబ్ జైలుకు తరలించారు.

.

#YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు