వైరల్ అవుతున్న ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో  

Jr NTR unseen classical dance video goes viral, Tollywood, Tarak, Telugu Cinema, RRR Movie, South Cinema, Nandamuri Family - Telugu Jr Ntr Unseen Classical Dance Video Goes Viral, Nandamuri Family, Rrr Movie, South Cinema, Tarak, Telugu Cinema, Tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ప్రస్తుతం అందరూ నందమూరి నట వారసుడు అని కీర్తిస్తున్న అతనికి ఆ స్థానం అంత సులభంగా దొరకలేదనే విషయం చాలా మందికి తెలుసు.నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ కి చిన్న వయస్సు నుంచి సపోర్ట్ గా నిలవలేదనే విషయం కూడా చాలా మందికి తెలుసు.

 Jr Ntr Unseen Classical Dance Video Goes Viral

అయితే అతని ప్రయాణంలో ప్రతి అడుగు కూడా అతని సామర్ధ్యంతోనే, అతని కష్టంతోనే సాధించుకున్నదే.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి రావడంతో అడుగడుగునా అతని కష్టం కనిపిస్తుంది.

ఇక అతని టాలెంట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా భరతనాట్యంలో కూడా శిక్షణ పొంది నాట్య ప్రదర్శన చేసిన ఘనత ఉంది.

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో-Movie-Telugu Tollywood Photo Image

చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ శిక్షణ తీసుకోవడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలలో ఎలాంటి డాన్సులు అయినా ఇరగాదీస్తున్నాడు.అతని డాన్స్ టాలెంట్ కి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయిపోయారు.

చిన్నవయసు నుండే డాన్స్ మీద అమితమైన ఆసక్తిితో తల్లి శాలిని ప్రోత్సాహంతో నృత్యకళలో శిక్షణ తీసుకున్నాడు.తాజాగా ఎన్టీఆర్ టీనేజ్ లో ఉన్నపుడు చేసిన భరతనాట్యం పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ నాట్యానికి బహుమతులు కూడా బాగానే వచ్చాయి.ఆ వీడియోలో భరతనాట్యం చేస్తూ తనలోని మెళుకువలని తారక్ చూపించాడు.తొలి సినిమా బాల రామాయణం కంటే ముందు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.

#Tarak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jr Ntr Unseen Classical Dance Video Goes Viral Related Telugu News,Photos/Pics,Images..