జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఆ బాధ నుంచు కోలుకోలేదంట

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.ప్రస్తుతం జూనియర్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కి సిద్ధం అవుతున్నాడు.

 Jr Ntr Not Interested To Celebrate Birthday In This Year-TeluguStop.com

ఇదిలా ఉంటే మే 20న తారక్ పుట్టిన రోజు వస్తుంది.అయితే పుట్టిన రోజుని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకోవడానికి ఎన్టీఆర్ అభిమానులు సిద్ధం అయ్యారు.

కాని తాను ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకి దూరంగా ఉంటున్నట్లు తారక్ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

తన తండ్రి హరికృష్ణ అంటే తారక్ కి చాలా ఇష్టం.

అయితే తండ్రిని పోగొట్టుకొని కనీసం ఆరు నెలల కాలం కూడా కాలేదు.ఇంకా అదే బాధలో తారక్ ఉన్నాడు.

దీంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదు అనే నిర్ణయానికి తారక్ వచ్చేసాడు.ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కూడా పంచుకున్నాడు.

తన పుట్టిన రోజు వేడుకలని ఎవరు గ్రాండ్ గా చేయొద్దని సూచించాడు.తాన తండ్రి మరణం తనని వెంటాడుతుందని, అందుకే ఈ వేడుకలు చేసుకోలేనని స్పష్టం చేసేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube