జూనియర్ ఎన్టీఆర్ ఇది ముందే ఊహించాడా..!

ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్.టి.ఆర్ స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి.అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించాడా అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత వ్వర్గాలు.

 Jr Ntr Expected This Kind Of Situation , Jr Ntr , Sr Ntr, Ntr Health University-TeluguStop.com

నందమూరి ఫ్యామిలీ నట వారసుడిగా ప్రస్తుతం తన ఫాం కొనసాగిస్తున్న జూనియర్ ఎన్.టి.ఆర్ రాజకీయాల్లో రావాలంటే చాలా కథ ఉంది.

నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ ని అభిమానిస్తున్నారు అని అనుకుంటే పొరపడినట్టే.ఈ గొడవ వల్ల కేవలం తారక్ కి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ నుంచే సపోర్ట్ ఉందని అర్ధమవుతుంది.అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించే జూనియర్ ఎన్.టి.ఆర్ ఎక్కడ టంగ్ స్లిప్ అవకుండా మాట్లాడాడు.అయితే ఎన్.టి.ఆర్ హెల్త్ వర్సిటీ విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు హుందాగా ఉన్నా ఇది మాకు సరిపోదు వైసీపీ వాళ్లని బండబూతులు తింటాలని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు.మరి ఈ విషయంపై ఎన్.టి.ఆర్ కూడా తన వెనక ఉన్న అసలు మద్ధతుదారులు ఎవరు అన్నది విశ్లేషించుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి తను కేవలం సినిమాలు మాత్రమే చేద్దాం అనుకుంటున్న తారక్ కి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం కామన్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube