ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాపై గాసిప్స్ షురూ..!

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో అంటే అనౌన్స్ చేయగానే అంచనాలు భారీగా పెరిగాయి.అప్పుడే ఈ సినిమా మీద గాసిప్స్ కూడా మొదలయిపోయాయి.

 Young Tiger Ntr And Trivikram Movie Latest Gossip, Ntr, Trivikram Srinivas, Goss-TeluguStop.com

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే కానీ త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయడు.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో అరవింద సమేత వీర రాఘవ సినిమా వచ్చింది.ఇది సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి గాసిప్స్ మొదలయ్యాయి.ఈ సినిమా త్వరలోనే పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారని గాసిప్ వచ్చింది.అంతేకాదు ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఒక మంచి స్క్రిప్ట్ కూడా రెడీ చేసి పెట్టారని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా వచ్చే సమ్మర్ రేస్ లో ఉండబోతుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎన్ని వార్తలు నిజమవుతాయో చూడాలి.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ అయినను పోయి రావాలె హస్తినకు అనే పేరు పరిశీలనలో ఉంది.

Telugu Alia Bhatt, Gossips, Rajamouli, Tollywood-Latest News - Telugu

ఇది ఇలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై మెగా అభిమానులు, నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఐశ్వర్య రాజేష్, మరొక విదేశీ బ్యూటీ కూడా నటిస్తుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube