ఏలూరు: ఏలూరులో సీఎం ‘సిద్ధం’ సమావేశంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో జోష్.వినూత్న రీతిలో సీఎం జగన్‌కు మద్దతుగా మహిళా స్టార్ క్యాంపెయినర్లు గోదావరి నది ఒడ్డున ‘సిద్ధం’ అనే పదాన్ని మానవహారంగా ఏర్పాటు చేసారు.
సీఎం జగన్, తో పాటు వైసిపికి వ్యతిరేకంగా ఉన్న శక్తులతో పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్న మహిళలు.
.