వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను : PCC చీఫ్ వైఎస్ షర్మిల

ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు నేను వైఎస్సార్ రక్తం రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy )అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది మనవడు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది YSR నిజం ఎప్పుడు నిలకడగా నిలుస్తుందివైఎస్సార్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్ లో చేరాను నా దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు.

 వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్ర-TeluguStop.com

నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు భారతమ్మ( Y S Bharati ) చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట జైల్లో అధికారి చెప్పాడట దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించ గలరా దేవుడు మీద ప్రమాణం చేయగలరా ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను నాకు నేనుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదు నన్ను అడిగితే తప్పా నేను పాదయాత్ర చేయలేదుమేము అక్రమ సంపాదన కి స్కెచ్ వేశామని చెప్తున్నారుజగన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక్క సారి మాత్రమే విజయమ్మ గారితో మాత్రమే వెళ్ళాన నా భర్త అనిల్( Anil ) ఒక్క రోజు కూడా జగన్ రెడ్డి గారిని కలవలేదు తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడుజగన్ గారు ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్న దమ్ముంటే ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube