జాన్సన్ అండ్ జాన్సన్ పిల్లల కోసం కరోనా టీకా..!

జాన్సన్ అండ్ జాన్సన్ నుండి పిల్లల కోసం కరోనా టీకా సిద్ధం చేస్తుంది.ఇప్పటివరకు 18 ప్లస్ ఉన్న వారికే కరోనా వ్యాక్సిన్ వేయగా జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం 12 నుండి 17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్ల కోసం వ్యాక్సిన్ ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

 Johnson And Johnson Covid Vaccine For Childrens, Covid Vaccine For Childrens , C-TeluguStop.com

ఇప్పటికే వారి కోసం సిద్ధం చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ చేసేందుకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు దరఖాస్తు చేసింది.జాన్సన్ అండ్ జాన్సన్ పెద్దల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ లో ఉంది.

దాని ప్రభావం 85 శాతంగా ఉన్నట్టు తేలింది.

ఈ నెల మొదట్లోనే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రానికి దరఖాస్తు చేయగా అనుమతి లభించింది.

దేశ ప్రజలకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది.రెండు నెలల్లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.అయితే జాన్సన్ అండ్ జాన్సన్ నుండి కూడా పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్ త్వరగానే వచ్చేలా ఉంది.మిగతా కంపెనీలు కూడా పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్ తయారు చేసే పనిలోనే ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube