లేడీ గెటప్ లో జానీ మాస్టర్.. డబ్బుకోసమంటూ కామెంట్లు?  

Johnny Master Lady Getup in Zee Telugu Dasara Event, Dasara Event, Zee telugu, netizens trolls, Johnny Master , Lady Getup, Performance - Telugu Dasara Event, Johnny Master, Johnny Master Lady Getup In Zee Telugu Dasara Event, Lady Getup, Netizens Trolls, Performance, Zee Telugu

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ల జాబితాను పరిశీలిస్తే అందులో జానీ మాస్టర్ ముందువరసలో ఉంటారు.రామ్ చరణ్ సినిమాలలోని పాటలకు కొరియోగ్రఫీ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ పలు షోలకు జడ్జిగా, కొన్ని ఈవెంట్లకు అతిథిగా హాజరవుతూ అక్కడ కూడా సందడి చేస్తూ ఉంటారు.

TeluguStop.com - Johnny Master Lady Get Up In Zee Telugu Dasara Event

దసరా పండుగ సందర్భంగా ఆదివారం రోజున జీ తెలుగు ఛానల్ లో శ్రీముఖి ప్రదీప్ లకు పెళ్లి పేరుతో ఒక ఈవెంట్ జరగనుంది.

జానీ మాస్టర్ ఈ ఈవెంట్ లో లేడీ గెటప్ లో కనిపించారు.

TeluguStop.com - లేడీ గెటప్ లో జానీ మాస్టర్.. డబ్బుకోసమంటూ కామెంట్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జానీ మాస్టర్ లేడీ గెటప్ లో కనిపించడం ఇదే తొలిసారి.లేడీ గెటప్ కోసం క్లీన్ షేవ్ చేసుకుని చోలీ కే పీచే క్యా హై పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

డ్యాన్సర్ పండుతో కలిసి జానీ మాస్టర్ డ్యాన్సులు వేయగా లుక్ మారిపోవడంతో జానీ మాస్టర్ ను ఎవరూ గుర్తుపట్టలేక పోయారు.ఆ తరువాత జానీ మాస్టర్ లేడీ గెటప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలా షూటింగ్స్ లేడీస్ రెడీ కావడానికి రెండు గంటలు, మూడు గంటలు అని చెబుతుంటే చాలా కోపం వచ్చేదని.తాను వ్యాక్స్ చేయించుకున్న తరువాత నరకం చూశానని అన్నారు.

అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సరిపోతుందని.లేడీస్ నిజంగా గ్రేట్ అంటూ జానీ మాస్టర్ వ్యాఖ్యలు చేశారు.

జానీ పెర్ఫామెన్స్ ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది.అయితే కొందరు మాత్రం సోషల్ మీడియాలో జానీ మాస్టర్ ను ట్రోల్ చేస్తున్నారు.

జానీ మాస్టర్ ఈవెంట్ కోసం సాధారణంగానే పర్ఫామెన్స్ చేసినా డబ్బు కోసమే జానీ మాస్టర్ లేడీ గెటప్ లో పర్ఫామెన్స్ చేశారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏదేమైనా జానీ మాస్టర్ లేడీ గెటప్ లో కనిపించి అదిరిపోయే పెర్ఫామెన్స్ చేయడం అంటే గొప్ప సాహసం అనే చెప్పాలి.

#Lady Getup #Dasara Event #Performance #JohnnyMaster #Netizens Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Johnny Master Lady Get Up In Zee Telugu Dasara Event Related Telugu News,Photos/Pics,Images..