వర్షంలో వ్యాయామం చేస్తే ఎన్ని ప్రయోజనాలో..  

  • ఫిట్ నెస్మనిషి ఆరోగ్యంగాఉత్సాహంగా ఉండాలి అంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. సాధారణంగా అందరూ వేసవికాలంలో లేచి ఆరోగ్య సాధన చేస్తారు.కానీ వర్షాకాలంలో మాత్రం ఉదయాన్నే లెవలంటే మాత్రం బద్దకిస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం ఫిట్నెస్ కోల్పోవడం జరుగుతుందని నిపుణులు చెపుతున్నారు.

  • వర్షాకాలంలో తడిచిపోతాం అని అనుకుని వాకింగ్ చేయడం మానకండి.ఎందుకంటే మాములుగా కంటే వర్షంలో తడిసినప్పుడు చేయడం వల్ల జీవక్రియలు బాగా జరిగి ఫిట్‌గా ఉంటారు. రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు.వర్షంలో వాకింగ్ కి వెళ్లే ముందు త్వరగా ఆరిపోయే యాక్టివ్‌ చిల్‌ ఫిట్‌నెస్‌ గేర్‌, సాక్స్‌ల వంటి వాటిని వేసుకోండి.

  • వర్షంలోకి వెళ్లడానికి ఇష్టంలేకపోతే ఇంట్లోనే వ్యాయామం చేయండిఅంతేకానీ అసలు ఏమీ చేయకుండా మానకండి.తినే పదార్ధాలు కూడా కొవ్వుతో కూడినవి తినకండి.అంతేకాదు వర్షాకాలంలో వచ్చే వ్యాధులనుంచీ బయటపడాలి అంటే ఎక్కువ విటమిన్స్ ఉండే పండ్లు,కూరలు తీసుకోండి.