అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్..!!

అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు.78 సంవత్సరాల వయసు కలిగిన జో బైడెన్ తొలి ప్రసంగం తోనే అమెరికన్లను ఆకట్టుకున్నారు.కాగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.మొదటిగా మహమ్మారి కరోనా పై ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

 Joe Biden Makes Key Decision After Becoming Us President, America,joe Biden,coro-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తే దేశంలో 100 రోజుల పాటు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి అని ఆదేశాలు ఇచ్చారు.

Telugu America, Corona, Joe Biden, Maxico Wall-Latest News - Telugu

అదేవిధంగా మెక్సికో సరిహద్దుల్లో ట్రంపు హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా అమెరికా ప్రభుత్వం చేపట్టిన సరిహద్దు గోడ నిర్మాణాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మరియు అదే విధంగా ముస్లిం దేశాల పై విధించిన నిషేధం ఎత్తివేత, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్యారిస్ ఒప్పందంలో తిరిగి చేరిక, గ్రీన్ కార్డుల జారీపై పరిమితి ఎత్తివేత, ఇదే రీతిలో దేశంలో పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ జో బైడెన్ నిర్ణయాలు తీసుకోవడంతో.అమెరికాలో కొత్త శకం ప్రారంభం అయిందని అంతర్జాతీయ మీడియా కొత్త అధ్యక్షుడిని ఉద్దేశించి అభివర్ణిస్తూ ఉంది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube