ఆర్బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ !

ముంబైలోని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ)- సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.(హైదరాబాద్‌ కార్యాలయంలో 10 ఖాళీలు ఉన్నాయి) అర్హత: పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.వయసు:నవంబరు 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు.ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌, వెరిఫికేషన్స్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 30 వెబ్‌సైట్‌: www.rbi.org.in

 Job Notification Relised By Rbi-TeluguStop.com
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube