ఆర్బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ !     2018-11-16   17:55:07  IST  Sai M

ముంబైలోని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ)- సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (హైదరాబాద్‌ కార్యాలయంలో 10 ఖాళీలు ఉన్నాయి) అర్హత: పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. వయసు:నవంబరు 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌, వెరిఫికేషన్స్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 30 వెబ్‌సైట్‌: www.rbi.org.com

Job Notification Relised By Rbi-

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.