స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల సంఖ్య:
47.విభాగాల వారీగా.అనలటిక్స్ ట్రాన్స్‌లేటర్స్-4, సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్టు-19, పోర్ట్‌ఫొలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్టు-4, సెక్టార్ రిస్క్ స్పెషలిస్టు-20 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు : అనలటిక్స్ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్) లేదా ఎంసీఏ లేదా ఎంబీఏ (బిజినెస్ అనలటిక్స్) లేదా ఎం.స్టాట్ (ఐఎస్‌ఐ, కోల్‌కతా)తోపాటు అనుభవం ఉండాలి.మిగిలిన అన్ని పోస్టులకు సీఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఎంఎఫ్‌సీ లేదా పీజీడీఎం (ఫైనాన్స్) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.-వయస్సు: 2018, సెప్టెంబర్ 30నాటికి 25-35 ఏండ్ల మధ్య ఉండాలి.-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు:
జనరల్/ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/-
దరఖాస్తు:
ఆన్‌లైన్‌లో
చివరితేదీ:
నవంబర్ 22