జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ...!

ఎప్పటికప్పుడు సంచలన ఆఫర్లతో జియో వినియోగదారులకు ఆ సంస్థ ముందుకు తీసుకవస్తునే ఉంటుంది.ఇకపోతే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను తీసుకువచ్చింది జియో సంస్థ.

 Reliance Jio, Airtel, Offers, Hotstar Vip, Social Media, Data Voucher-TeluguStop.com

ఇకపోతే ఇందులో జియో వినియోగించే ప్రీపెయిడ్ కస్టమర్లకు హాట్ స్టార్, డిస్నీ విఐపి సబ్స్క్రిప్షన్ ఏకంగా సంవత్సరం రోజుల పాటు ఫ్రీ గా ఇవ్వాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది.

కాకపోతే ఇందులో భాగంగా రూ.401, రూ.2599, రూ.1208, రూ.612 లతో డేటా వోచర్స్ కొన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ ని సంస్థ ప్రకటించనుంది.ఇకపోతే ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టిన కంపెనీ సోషల్ మీడియా ద్వారా సమాచారం అన్ని వర్గాల కస్టమర్ల నుంచి భారీగా రెస్పాన్స్ రావడంతో శనివారం రాత్రి ఈ ప్లాన్ లాంఛనంగా విడుదల చేశారు.ఇకపోతే ఈ విషయాన్ని రిలయన్స్ జియో సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది.అయితే ఇదే ఆఫర్ ను ఇంతకుముందే ఎయిర్ టెల్ సంస్థ కూడా రూ.401 తో రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరంపాటు అందించే విధంగా ఆఫర్ ను ప్రకటించింది.

ఏది ఏమైనా ప్రతిసారి ఆఫర్లను ప్రకటించడంలో ముందుండే జియో సంస్థ ఈ విషయంలో మాత్రం ఎయిర్టెల్ కంటే వెనుకబడి ఉంది.ఈ ఒక్క విషయంలో మాత్రం భారతీ ఎయిర్టెల్ ను జియో ఫాలో అయిపోయింది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube