జియో నష్ట నివారణ చర్యలు  

Jio Announce The New Offers-mukesh Ambani,two Months333 Plan Four Months 444 Plan And Daily 2 Gb And 1000 Minutes Fress

జియోను ఆరంభించిన సమయంలో ముఖేష్‌ అంబానీ ఇకపై డేటాకు వినియోగదారులు చెల్లిస్తే చాలు ఇన్‌ కమింగ్‌ మరియు ఔట్‌ గోయింగ్‌ ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించాడు.కాని ఇంటర్‌ కనెక్ట్‌ యూజర్‌ ఛార్జీ పేరుతో నిమిషానికి 6 పైసలు వసూళ్లు చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులు అంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ముఖేష్‌ అంబానీ మాట తప్పాడని కామెంట్స్‌ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో జియో వెనక్కు తగ్గింది.

Jio Announce The New Offers-mukesh Ambani,two Months333 Plan Four Months 444 Plan And Daily 2 Gb And 1000 Minutes Fress-JIO Announce The New Offers-Mukesh Ambani Two Months333 Plan Four Months 444 And Daily 2 Gb Free 1000 Minutes Fress

జియో తమ వినియోగదారులకు కొత్త రీచార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకు రావడంతో ఇంటర్‌ కనెక్ట్‌ యూజర్‌ చార్జీలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.

Jio Announce The New Offers-mukesh Ambani,two Months333 Plan Four Months 444 Plan And Daily 2 Gb And 1000 Minutes Fress-JIO Announce The New Offers-Mukesh Ambani Two Months333 Plan Four Months 444 And Daily 2 Gb Free 1000 Minutes Fress

జియో తీసుకు వచ్చిన కొత్త ప్లాన్స్‌ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.కొత్త ప్లాన్స్‌ ప్రకారం నెలకు 222, రెండు నెలలకు 333, మూడు నెలలలకు 444 ప్లాన్స్‌ తీసుకు వచ్చింది.ఈ ప్లాన్‌ ప్రకారం రోజుకు 2 జీబీ డేటా రావడంతో పాటు నెలకు వెయ్యి నిమిషాల ఇతర నెట్‌వర్క్‌ కాల్స్‌ వస్తాయి.అంతకు మించి కాల్స్‌ చేస్తే అప్పుడు నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీ చేయబోతున్నారు.ఈ కొత్త ప్లాన్స్‌తో జియో వినియోగదారులకు మళ్లీ సంతోషాన్ని పంచిందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.