ఆ సినిమాకు ఒకే చెప్పాలంటే రెమ్యునరేషన్ భారీగా ఉండాల్సిందే: జాన్వీ

బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్.ధడక్ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీకపూర్.

 Jhanvikapoor Expects Huge Remuneration For Mb Project,  Jhanvi Kapoor, Bollywood-TeluguStop.com

ఆ తర్వాత వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంది.అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఏకంగా గ్లామర్ విందునే వడ్డిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హాట్ బ్యూటీ.

టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయని తెలియగా.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా లో హీరోయిన్ గురించి త్రివిక్రమ్ పలువురిని లిస్ట్ తీసుకోగా అందులో బాలీవుడ్ నటి అయితే క్రేజీ ఉంటుందని.

పైగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తీసుకున్నట్లయితే మహేష్ బాబు సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో తనను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.అంతేకాకుండా ఈ సినిమాకు తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆకాశం ఎక్కువ ఉన్నాయని సిని వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది.

పైగా రెమ్యునరేషన్ విషయంలో భారీగా ఉంటే కూడా ఈ సినిమాకు ఇట్టాగే ఓకే చెప్పేస్తుందని అంటున్నారు.ఇక ఈ సినిమాను హాసిని క్రియేషన్స్ లో నిర్మించబడనుంది.ఇది వరకే ఈ సినిమా కోసం పూజా హెగ్డే ని కూడా డిసైడ్ చేశారని వార్తలు కూడా వినిపించాయి.మొత్తానికి ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ బడ్జెట్ తో నే సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube