యూరీ హీరోకి జూనియర్ అతిలోక సుందరి తొలిముద్దు

యూరీ సినిమాతో రాత్రికి రాత్రి బాలీవుడ్ లో సెన్సేషన్ హీరోగా విక్కీ కౌశల్ మారిపోయాడు.ఆ సినిమా చూసిన అందరూ విక్కీ నటనకి ఫుల్ ఫిదా అయిపోయారు.

 Jhanvi Kapoor Want To First Kiss With Vicky Kaushal-TeluguStop.com

మరో వైపు హీరోయిన్స్ మనసులని కూడా ఈ కుర్ర హీరో దోచుకున్నాడు అని చెప్పాలి చేసినవి తక్కువ సినిమాలే అయిన కేవలం యూరీ అనే సినిమా విక్కీని అమ్మాయిల డ్రీం బాయ్ గా మార్చేశాయి.ముఖ్యంగా సెలబ్రిటీలకి కూడా విక్కీ డ్రీం బాయ్ గా మారిపోయారు.

ఆ మధ్య మన సౌత్ హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూ లో తన తొలిముద్దు విక్కీ కౌశల్ కి అని చెప్పిన మాట హాట్ టాపిక్ అయ్యింది.ఇప్పుడు టీవీ రియాలిటీ షో బీఎఫ్ ఎఫ్ విత్ వోగ్ కార్యక్రమం నేహా ధూపియా హోస్ట్ గా నడిపిస్తుంది.

ఇక ఈ షోకి అతిథిగా వచ్చిన జూనియర్ అతిలోక సుందరి జాన్వీక‌పూర్‌ని నేహా ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది.సే ఇట్ ఆర్ స్ట్రిప్ ఇట్ అనే గేమ్ కేటగిరీలో జాన్వీని ప్రశ్నిస్తూ ఒకవేళ ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు అని అడిగింది.

దానికి జాన్వి ఎలాంటి తడబాటు లేకుండా యూరి కథానాయకుడు విక్కీ కౌశల్ కి ఓకే చెప్పేసింది,

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube