న్యూడ్ ఫోటో షేర్ చేసిన జాన్వీ కపూర్.. ఫోటో వైరల్..?

శ్రీదేవి తనయగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో జాన్వీ కపూర్ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సమానంగా గుర్తింపును సంపాదించలేకపోయినా జాన్వీకి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉందనే సంగతి తెలిసిందే.

 Jhanvi Kapoor Topless Photo Goes Viral In Social Media, Goes Viral, Jhanvi Kapoo-TeluguStop.com

టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ బ్యూటీ ఆఫర్ల కోసం స్కిన్ షో చేసే విషయంలో అస్సలు వెనుకడుగు వేయరు.కెరీర్ తొలినాళ్ల నుంచే జాన్వీ కపూర్ గ్లామర్ షో విషయంలో తగ్గడం లేదు.

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్న జాన్వీ కపూర్ తాజాగా తన న్యూడ్ ఫోటోను షేర్ చేశారు.జాన్వీ కపూర్ షేర్ చేసిన టాప్ లెస్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

జాన్వీ ఈ స్థాయిలో హాట్ ఫోటోను గతంలో షేర్ చేయలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ఓరచూపులు చూస్తూ జాన్వీ దిగిన ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

జాన్వీ హాట్ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

అకస్మాత్తుగా జాన్వీ కపూర్ టాప్ లెస్ ఫోటోను ఎందుకు షేర్ చేసిందనే సంగతి తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం యూఎస్ లో చెల్లి ఖుషీ కపూర్ తో ఉన్న ఈ బ్యూటీ కొన్నిరోజుల తర్వాత ఇండియాకు రానున్నారు.

మరోవైపు టాలీవుడ్ లోకి జాన్వీ త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

Telugu Jhanvi Kapoor, Topless-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన నేపథ్యంలో జాన్వీ టాలీవుడ్ పై దృష్టి పెడితే తెలుగులో బిజీ అయ్యే అవకాశం ఉంది.తెలుగులో పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ సినిమాలు జాన్వీ కెరీర్ కు ప్లస్ అవుతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube