యాంకర్‌ జాన్సీకి కరోనా ఉందా? లేదా?  

Does Anchor Jahansi have a Corona Or not, Anchor Jhansi, Coronavirus, Navya Swamy, Hero And Heroins, Social Distance, Jhansi Coronavirus - Telugu Anchor Jhansi, Coronavirus, Hero And Heroins, Jhansi Coronavirus, Navya Swamy, Social Distance

తెలుగు బుల్లి తెర సెలబ్రెటీలను కరోనా భయం కంగారు పెడుతోంది.ఎంతో మంది బుల్లి తెరకు చెందిన వారు కరోనా భయంతో ఆందోళనకు గురి అవుతున్నారు.

 Jhansi Coronavirus Navya

గత కొన్ని రోజుల్లోనే పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.బుల్లి తెరకు చెందిన హీరోలు హీరోయిన్స్‌ కూడా వైరస్‌ బారిన పడ్డట్లుగా అధికారికంగానే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం యాంకర్‌ జాన్సీ కూడా కరోనాతో బాధపడుతుంది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

యాంకర్‌ జాన్సీకి కరోనా ఉందా లేదా-Movie-Telugu Tollywood Photo Image

పరివార్‌ 2 షూటింగ్‌లో పాల్గొన్న జాన్సికి నవ్య స్వామి నుండి కరోనా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తనకు కరోనా అంటూ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేసింది.తనకు వైరస్‌ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది నన్ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఫోన్‌లో చాలా మంది నన్ను సంప్రదించారు.

నా ఆరోగ్యం గురించి మాట్లాడారు.

నేను ఆరోగ్యంగా ఉన్నాను.ఎలాంటి ఇబ్బంది లేదు.నాకు మీడియాలో వస్తున్న వార్తలతో చిరాకుగా ఉంది.

ఇలాంటి పుకార్లు ఎందుకు పుటిస్తున్నారో అర్థం కావడం లేదు.ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను షూటింగ్స్‌ చేస్తున్నాను.

ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి.సామాజిక దూరం పాటించని కారణంగానే వైరస్‌ వస్తుంది.

అందుకే ప్రతి ఒక్కరు కూడా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని జాన్సీ సూచించింది.

#Social Distance #Coronavirus #Navya Swamy #Anchor Jhansi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jhansi Coronavirus Navya Related Telugu News,Photos/Pics,Images..