నేను ఉంటే సిరి చెంప పగలకొట్టేవాడిని.. జెస్సీ కామెంట్స్ వైరల్?

Jessie Shocking Comments On Siri And Shanmukh Relationship

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులను అంచనా వేయడం చాలా కష్టం.ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలా మారతారు చెప్పడం చాలా కష్టమైన పని.

 Jessie Shocking Comments On Siri And Shanmukh Relationship-TeluguStop.com

ఎందుకంటే అప్పటి వరకూ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నవారు బద్ధ శత్రువులుగా కూడా మారిపోవచ్చు.అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్, సిరి లు పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నప్పటికీ వారి మధ్య బంధం మరింత బలపడుతుంది.

ఇదే విషయాన్ని సిరి స్వయంగా ఒప్పుకుంది.

 Jessie Shocking Comments On Siri And Shanmukh Relationship-నేను ఉంటే సిరి చెంప పగలకొట్టేవాడిని.. జెస్సీ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తప్పు అని తెలిసినా కూడా కనెక్షన్ పెరుగుతుంది అంటూ సిరి తన మనసులో మాటను బయట పెట్టేసింది.

హౌస్ లో వీరిద్దరూ హద్దుమీరి హగ్గులు ఇచ్చుకోవడం ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఏమాత్రం నచ్చడం లేదు.అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జెస్సి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా జెస్సి మాట్లాడుతూ.బయట ప్రపంచంతో సంబంధం లేదు కాబట్టి హౌస్ మేట్స్ అక్కడి వాళ్లతో క్లోజ్ గా ఉంటారని, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు.

Telugu Bigg Boss, Jesse, Relationship, Shannu, Siri, Siri Shanmukh, Siri Hanmanthu-Movie

ఇక షణ్ముఖ్ కోసం సిరి తలను గోడకేసి బాదుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, అదే సమయంలో తాను గనుక అక్కడే ఉండి ఉంటే సిరి చెంప పగలగొట్టే వాడిని అంటూ కామెంట్స్ చేసాడు జెస్సి.

#Jesse #Shannu #Siri Shanmukh #Siri Hanmanthu #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube