నెటిజన్లపై జెర్సీ నటి ఫైర్.. ఎందుకో తెలుసా?

ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది.ఇక సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియా తో తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Jersey Fame Actress Sanusha Fires On Netizen Trolls-TeluguStop.com

నిత్యం ఫొటో షూట్ లతో బాగా బిజీగా మారారు.నిజానికి వాళ్లు చేసే ఫోటో షూట్ లు ఇండస్ట్రీపై తమ దృష్టి పడటానికి చేస్తుంటారు.

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ మొత్తం అదే పనిలో ఉన్నారు.

 Jersey Fame Actress Sanusha Fires On Netizen Trolls-నెటిజన్లపై జెర్సీ నటి ఫైర్.. ఎందుకో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొందరు హీరోయిన్స్ తమ ఫోటోలతో రెచ్చి పోతూ ఉంటే అవి చూసిన నెటిజనులు రక రకాలుగా స్పందిస్తున్నారు.

ఇక కొందరు కామెంట్లతో కౌంటర్లు చేస్తున్నారు.ఇక మరి కొంతమంది సెలబ్రెటీలను తమ శరీర సైజులతో వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుంటారు.

తాజాగా అలాంటి ఘటనే ఎదుర్కొంది ఓ నటి.ఇంతకీ తను ఎవరో కాదు జెర్సీ సినిమాలో నటించిన మలయాళీ భామ సనూష.

Telugu Actress Sanusha, Jersey Heroine, Kollywood, Nani, Netizens Trolls, Shrdda Srinath, Tollywood-Movie

ఇండస్ట్రీకి చిన్న వయసులోనే నటిగా అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా లో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.అంతేకాకుండా హీరో నాని నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్టు పాత్రలో మెప్పించింది.బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాజూగ్గా తయారైంది.,/br>

తాజాగా తను ఫోటో షూట్ చేయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజనులు వ్యతిరేకంగా కామెంట్లు చేయగా వాటికి స్పందించింది సనూష.ఒకరిని అనే ముందు మీరు ఏంటో తెలుసుకోండి అని, మీరేం అంత పర్ఫెక్ట్ కాదంటూ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

తన శరీర బరువు గురించి తన కంటే ఎక్కువగా బాధపడుతున్నవారికి ఒక విషయం తెలిపింది.ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తే మిగిలిన వేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి అంటూ కాబట్టి ఎదుటివాళ్ళను అనే ముందు మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో ఆలోచించుకోండి అంటూ గట్టిగా స్పందించింది.

#Kollywood #Nani #Shrdda Srinath #Netizens Trolls #Jersey Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు