తనకు ఎలాంటి సంబంధం లేదు.. తనను నమ్మండంటున్న జె.డి. లక్ష్మీనారాయణ..!

సీబీఐ జేడీగా లక్ష్మీ నారాయ‌ణ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయనకి ఇంట‌లెక్చువ‌ల్ గా మంచి పేరు, గుర్తింపు ఉంది.

 Jd Lakshmi Narayana Clarity On The Audio Tape Of His Voice , Judge, Jd Lakshmi N-TeluguStop.com

ఆయన ప్రతి విషయంలోను క్లారిటీగా ఉంటారని పేరుంది.మేథావి వ‌ర్గం లీడ‌ర్ గా యూత్ లో అభిమానం ఉంది.

రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.పెద్దగా ప్ర‌భావం చూప‌లేక పోయారు.

ఆ విష‌యంలో క్లారిటీ వ‌చ్చాక త‌ను కూడా గ‌ప్ చుప్ అయిపోయారు.అయితే ఆయ‌న వాయిస్ తో ఈ మ‌ధ్య ఓ ఆడియో లీక్ అయింది.

అయితే.అదేం త‌ప్పుడు ఆడియో కాదు కానీ.

ఆయ‌న వాయిస్ తో.ఆయ‌న పేరుతో ఓ వాయిస్ సోష‌ల్ మీడియాలో తిరుగుతోంది.

అయితే డ‌బ్ల్యూహెచ్ వో లో ప‌ని చేస్తున్న త‌న ఫ్రెండ్ చెప్పిన వివ‌రాలు చెబుతున్నా అంటూ.జేడీ వాయిస్ ట్రెండింగ్ అవుతోంది. అందులో మంచి మాట్లాడారా.చెడు మాట్లాడారా.

జ‌నాన్ని కేర్ తీసుకునేలా చేయ‌డానికి మాట్లాడారా.భ‌య పెట్ట‌డానికి మాట్లాడారా అనేది కాదు.

అస‌లు ఆ వాయిసే నాది కాదు.నాకూ ఆ ఆడియోకి ఎలాంటి సంబంధ‌మూ లేదు అంటున్నారు జేడీ.

ఇక ఆడియోని ఎవ‌రూ క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు అంటూ ట్వీట్ చేశారు జేడీ.ఇక నెటిజ‌న్లు కూడా ఆయ‌న ట్వీట్ కి ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు.త‌మ వాయిసే అని వారు కూడా న‌మ్మాం అంటున్నారు.అందుకే షేర్లు చేశాం అంటూ రెస్పాండ్ అయ్యారు నెటిజన్లు.ఇక పై ఆ ఆడియోని షేర్ చేయం అంటూ జేడీకి క్లారిటీ ఇచ్చారు ఆయ‌న ఫాలోవ‌ర్స్.

అంతేకాక.

దీనిపై త‌ను కూడా కంప్లైంట్ చేశా అన్నారు జేడీ.దీనిపై ఆల్రెడీ సీబీఐ విభాగంలో కంప్లైంట్ చేశా అన్నారు.త‌న మాట‌లుగా వ‌స్తున్న ఆ ఆడియోని న‌మ్మొద్దు.దీనిపై సీబీఐ యాక్ష‌న్ తీసుకుంటుంది అన్నారు జేడీ.మొత్తానికైతే.ఓ క్లారిటీ ఇవ్వ‌డంతో.

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ లు కొట్టిన వాళ్లంతా కూడా క్లారిటీగా ఉన్నారు.స్టీల్ ప్లాంట్ విక్రయం కాకుండా ప్రధాని మోదీకి లక్ష్మీనారాయణ పలు ప్రత్యామ్నాయాలను సూచించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ (వీఎస్‌పీ)ని ఎన్‌ఎండీసీలో విలీనం చేయడం ఒక ప్రత్యామ్నాయం అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube