ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి వార్ మళ్ళీ మొదలైంది.ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

 Jc Prabhakar Reddy Sensatational Comments Om Mla Pedda Reddy-TeluguStop.com

ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.తాడిపత్రిలో నడిరోడ్డుపై కి వస్తా.

రా చూసుకుందాం… అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.

 Jc Prabhakar Reddy Sensatational Comments Om Mla Pedda Reddy-ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా నీకు దమ్ముంటే నాపై ఛార్జిషీటు వేయించు.

జైలుకు పంపించు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో నేను ఇంట్లో లేని సమయంలో నా ఇంటికి వచ్చావు.

అదే సమయంలో నేను ఇంట్లో ఉంటే వేరే విధంగా ఉండేది.పెద్దారెడ్డి నీ మొహం ఒక సారి అద్దంలో చూసుకో, నిన్ను చూసి ఎవరూ ఓటు వేయలేదు, జగన్ నీ చూసి ఓట్లు వేశారు.

ఫేస్ వ్యాల్యూ లేని వ్యక్తి నువ్వు.కార్యకర్తలు లేకపోతే నువ్వు లేవు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు.

Telugu Ap Politics, Charge Sheet, Jc Prabhakar Reddy, Jc Prabhakar Reddy Challenge, Mla Pedda Reddy Vs Jc Prabhakar Reddy, Pedda Reddy, Tadipatri Constituency-Political

కమీషన్ల కోసం ఇంట్లో నాలుగు బాక్సులు పెట్టవు అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పై అనేక ఆరోపణలు జేసీ ప్రభాకర్ రెడ్డి చేశారు.మీ కథ అంతా తెలుసు అంటూ.దమ్ముంటే తాడిపత్రి సెంటర్ లోకి రా చూసుకుందాం అని సవాల్ విసిరారు.

#Charge Sheet #Pedda #AP Politics #JcPrabhakar #MlaPedda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు