అయ్యో జయసుధ.. సహజ నటి ఏంటి ఇలా మారిపోయింది?

Jayasudha Has Completely Changed What Happened To Jayasudha

తన నేచురల్ నటనతో సహజ నటిగా గుర్తింపు పొందిన సినీ తార జయసుధ. 6 పదులు వయసు దాటిన ఈ అమ్మడు గురించి తెలుగు జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.

 Jayasudha Has Completely Changed What Happened To Jayasudha-TeluguStop.com

ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి పలు సినిమాలు కూడా చక్కటి విజయాన్ని అందుకున్నాయి.నాటి నుంచి నేటి వరకు తను అందాల నటిగానే జనాల మదిలో నిలిచింది.

ఫ్యామిలీ ఆడియెన్స్ ఆమెను ఎంతగానో ఇష్టపడతారు.నటిగా సినిమా పరిశ్రమలో మెప్పించిన ఈ అమ్మడు.

 Jayasudha Has Completely Changed What Happened To Jayasudha-అయ్యో జయసుధ.. సహజ నటి ఏంటి ఇలా మారిపోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తాజాగా జరిగిన మా ఎన్నికల్లో తను పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.తను ముందుకు రాలేదు.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అయ్యింది.

చాలా బలహీనంగా కనిపిస్తుంది.జయసుధ గతంతో పోల్చితే కంప్లీట్ గా మారిపోయింది.

అయితే తన వయసు మూలంగానే ఇలా మారిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఆరోగ్య సమస్యల కారణంగానే చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు అనే ప్రచారం చాలా కాలంగా కొనసాగుతుంది.

చికిత్స అనంతరం మళ్లీ హైదరాబాద్ కు వస్తారనే సమాచారం అందుతోంది.అయితే ఈ వార్తలపై ఎలాంటి కన్ఫర్మ్ మేషన్ లేదు.

ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.

Telugu Actress Jayasudha, Foreign, Hyderabad, Jayasuda, Jayasudha Latest Photo, Jayasudha Unheathy, Jayasudha Viral Pic, Natural Actress Jayasudha, Tollywood Veteran Actress-Movie

తాజాగా ఆమె ఈ ఫోటోను షేర్ చేసింది.స్మైల్.ఇట్స్ ఫ్రీ థెరపీ అంటూ క్యాప్షన్ పెట్టింది.

అయితే ఆమె ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందనే ప్రచారం జరుగుతోంది.తను మళ్లీ ఆరోగ్యంగా హైదరాబాద్ కు రావాలని జనాలు కోరుతున్నారు.

మళ్లీ తను సినిమాల్లో నటించాలని ఆకాంక్షిస్తున్నారు.

Telugu Actress Jayasudha, Foreign, Hyderabad, Jayasuda, Jayasudha Latest Photo, Jayasudha Unheathy, Jayasudha Viral Pic, Natural Actress Jayasudha, Tollywood Veteran Actress-Movie

మళ్లీ తన సహజమైన చిరునవ్వుతో వెనక్కి వస్తారని ఆశిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.బాల నటిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన జయసుధ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

#Jayasudha #Eign #NaturalActress #Jayasuda #Jayasudha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube