రజనీ కమల్ ని హెచ్చరిస్తున్న సినీ నటి..  

Jayaprada Comments On Rajini And Kamal Political Entry-

రాజకీయం రౌడీ ఇజం ఒకటి కాదు.ఈ డైలాగు ఎక్కడో విన్నట్టు ఉంది కదా అవును చత్రపతి సినిమాలో విలన్ కి కోటా చెప్పే డైలాగు ఇదే..

రజనీ కమల్ ని హెచ్చరిస్తున్న సినీ నటి..-

అయితే ఇప్పుడు రజనీకాంత్ ,కమహాసన్ లకి ఓ సినీ నటి ఇదే తరహాలో పటాలు చెప్తోంది. రాజకీయం ,సినిమా రంగం ఒకటి కాదు అంటూ రాజకీయ పాఠాలు చెప్తోంది.ఇంతకీ ఎవరామే ఏంటి అనుకుంటున్నారా.

అయితే ఈ స్టొరీ చదవండి.

తమిళ నాడు రాష్ట్ర రాజకీయాల్లోకి రజనీ ,కమల్ ఇద్దరు రాబోతున్న విష్యం తెలిసిందే..

ఇప్పటికే రజనీ రంగంలోకి దూకేయ్యగా.కమల్ మాత్రం ఎప్పుడు రావాలో డిసైడ్ అయ్యాడు.అయితే వీరు ఇద్దరు రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వనిస్తుననట్టుగా సినీ నటి మాజీ ఎంపే జయప్రద తెలిపారు.

అయితే రాజకీయాలో ఎంతో అనుభవం ఉన్న ఆమె ,ఎన్నో ఎత్తు పల్లాలు చుసిన జయప్రద తనకున్న అనుభవాన్ని జోడించి ఆమె. రజినీ, కమల్‌కు ఆమె కొన్ని సూచనలు చేశారు…సలహాలు ఇచ్చారు.అవేమిటంటే

రాజకీయాలు వేరు , సినిమా రంగం వేరు.సినిమా అంటే రెండు గంటల్లో అయిపోతుంది అక్కడితో అది క్లోజ్ కానీ రాజకీయంలో అడుగుపెడితే అది చివరి వరకూ ఉంటుంది…రాజకీయాలు అంటే పూలబాట కాదు. ముళ్లు, రాళ్లు దారిలో పరచి ఉంటాయి. వాటన్నింటిని చూసుకుని నడిస్తేనే గమ్యం చేరుకోగలరు. సినిమా రంగం నుండి వస్తున్నారు.

ముఖ్యంగా రాజకీయాలను,సినిమాలను వేర్వేరుగా చూడాలి…అంటూ కమల్ ,రజనీలకి తన అనుభవాన్ని జోడిస్తూ సూచనలు చేసింది జయప్రద.