తన మొదటి సినిమా చూసేందుకు జయలలితకు నో పర్మిషనట!

భారతీయ నటిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్న జయలలిత గురించి అందరికీ తెలిసిందే.ఈమె రాజకీయాల్లోకి రాకముందు తన కెరీర్ ను సినీ పరిశ్రమలో పరిచయం చేసింది.

 Jayalalitha Death Anniversary Late Actress Could Not Watch Her First Tamil Movie-TeluguStop.com

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించిన జయలలిత సుమారుగా 140 సినిమాలలో నటించింది.హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే రాజకీయ ఈ రంగంలో కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఆమె ఎం.

జి.ఆర్ సరసన ఎన్నో సినిమాలలో నటించగా.ఆయనతోపాటు రాజకీయాల్లోకి ప్రవేశించింది.మొదట తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికకాగా.ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి రెండో మహిళ ముఖ్యమంత్రిగా గెలుపొందింది.ఇలా తన రాజకీయం పరంగా ఎంతో మంది ప్రజలకు సేవలు అందించి ప్రజల గుండెల్లో అమ్మగా నిలిచింది.

ఇదిలా ఉంటే ఆమె 2016 డిసెంబర్ 5న లోకాన్ని వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24 న జయలలిత 73 వ జయంతి సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

కానీ ఆమె మొదటి సినిమాను ఆమె చూసేందుకు నో పర్మిషన్ అని అన్నారట.ఇంతకీ కారణం ఏమిటో తెలుసుకుందాం.

ఆమె తమిళంలో హీరోయిన్ గా నటించిన సినిమా వెన్నిర అడై.ఈ సినిమా 1965 లో విడుదల కాగా ఈ సినిమాను చూడటానికి అనుమతి ఇవ్వలేదట.ఎందుకంటే ఈ సినిమాకి అప్పట్లో ఏ సర్టిఫికెట్ వచ్చిందని, ఆ సందర్భంగా ఆమె వయసు 17 సంవత్సరాలు ఉండగా సినిమా చూసేందుకు బోర్డు అనుమతి ఇవ్వలేదు.ఈ సినిమాలో స్లీవ్లెస్ దుస్తులు ధరించి జలపాతం దగ్గర జయలలిత డాన్స్ చేయగా దానిపై కూడా సెన్సార్ బోర్డ్ అసహనం వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube