తలైవిగా వస్తున్న జయలలిత బయోపిక్!

దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ కథానాయక జయలలిత జీవిత చరిత్రను తమిళంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటికే నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

 Jayalalitha Biopic Movie Title Announced-TeluguStop.com

అలాగే బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిత్ర యూనిట్ నుంచి జయలలిత బయోపిక్ టైటిల్ ని దర్శకుడు విజయ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

తలైవి తో తెరకెక్కుతున్న ఈ సినిమా కి బాహుబలి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ ఇస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే సినిమాని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నాడు.అలాగే జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం.త్వరలో ఈ సినిమా షూటింగ్ అధికారికంగా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube