మందుపాతర పేలడంతో జవాన్ మృతి..!!

మందుపాతర పేలడంతో జవాన్ మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.మావోయిస్టులు మందుపాతర పెట్టడంతో దంతేవాడ-ఇంద్రవతి నదిపై ఈ సంఘటన చోటు చేసుకుంది.

 Jawan Killed In Landmine Blast-TeluguStop.com

ఆ మార్గాన మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హెచ్ సీ లక్ష్మీ కాంత్ అనే జవాన్ బాంబు పై అడుగుపెట్టడంతో.శరీరం ముక్కలు ముక్కలుగా పేలిపోయి రక్తసిక్తమైంది.

సరిగ్గా మావోయిస్టులు మందుపాతర అమర్చిన చోటే .జవాన్లు సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నారు.ఇలాంటి తరుణంలో భోజనం చేద్దామని సిఏయఫ్ 22 బెటాలియన్ కు హెచ్ సీ లక్ష్మీ కాంత్.సరిగ్గా బాంబు పై కూర్చోవడంతో బాంబ్ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 Jawan Killed In Landmine Blast-మందుపాతర పేలడంతో జవాన్ మృతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంటనే అలర్ట్ అయినా మిగతా జవాన్లు….ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్న ఏమో అని నిలువరించడానికి స్పెషల్ టీం ని రంగంలోకి దిగ్గాయి.

#MaoistsLandmine #Maoists #Mavoists #Madhya Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు