వైరల్ వీడియో: కుంపటి ముందు కుక్క, పిల్లి!

ఈమధ్య సోషల్ మీడియాలో జంతువుల విన్యాసాలు రకరకాలుగా కనిపిస్తున్నాయి.అంతేకాకుండా తమ ఇంట్లో పెంచుకొనే పెంపుడు జంతువులకు కూడా కొన్ని రకాల వేడుకలు కూడా చేస్తున్నారు.

 Javed Akhtar Shared Viral Video Of Dog And Cat,javed Akhtar ,bollywood Writer, S-TeluguStop.com

పెంపుడు జంతువులతో సహా వీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.కాగా ఇటీవలే ఓ పిల్లి, కుక్క చలిమంటలు కాచుకుంటున్న దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది.

అసలే కుక్క ని చూడగానే పిల్లి ఎంతో భయంతో దూరంగా పారిపోతుంది.కుక్కకు పిల్లి ఎదురుగా కనబడితే చాలు.కుక్క వెంటనే పిల్లిని చూసి భయపెట్టిస్తుంది.దాని తరుముతుంది.

అది దొరికే వరకు దాని వెంట పరిగెడుతుంది.అలాంటి శత్రుత్వం ఉన్న ఈ రెండు జంతువుల మధ్య.

ఇటీవలే ఓ వీడియోలో ఒకే దగ్గర ఉన్నా దృశ్యం చాలా ముచ్చటగా అనిపించింది.

బాలీవుడ్ రైటర్ జావేద్ అక్తర్ ఓ వీడియో ను షేర్ చేయగా.

అందులో కుక్క పిల్ల, పిల్లి రెండూ కలిసి వెలుగుతున్న పోయి ముందు కూర్చొని చలి కాచుకుంటూన్నాయి.అసలే చలి కాలం మనమే చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నాం.

ఆ చిన్న మూగ ప్రాణులు కూడా తట్టుకోలేక మంట ముందు కూర్చొని కాచుకుంటున్నాయి.కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజనులు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో జంతువులతో రకరకాల విన్యాసాలు చేయించి.వాటిని వీడియో తీసి షేర్ చేస్తూంటారు నేటి జనులు.చాలా వరకు పెంపుడు జంతువులు ముఖ్యంగా కుక్కలు తమ యజమానులను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే వాళ్ల పైకి అరుస్తాయి.వాళ్లకు ఏదైనా జరిగితే తట్టుకోలేకపోతాయి.

కాబట్టి మనుషుల మధ్యనే కాకుండా జంతువులతో కూడా స్నేహం చేస్తే విశ్వాసం చూపిస్తాయి.పైగా ఈ వీడియోలో ఉన్న జంతువుల మధ్య ఉండే శత్రుత్వం గురించి మనకు తెలిసింది.

కానీ అవి ఒకే దగ్గర స్నేహంగా ఉంటూ అందరినీ ఆకట్టుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube