'జాతిరత్నాలు' సినిమాకు బ్యాడ్‌ టాక్‌.. వారికి నచ్చలేదట!- Jathi Ratnalu Movie Amazon Prime Review

jathi ratnalu movie amazon prime review , jathi ratnalu, amazon prime, jathi ratnalu negative talk, jathi ratnalu movie collections, jathi ratnalu ott release - Telugu #amazonprimerelease, Amazon Prime, Anudeep, Jathi Ratnalu, Jathi Ratnalu Movie Amazon Prime Review, Jathi Ratnalu Movie Collections, Jathi Ratnalu Negative Talk, Jathi Ratnalu Ott Release, Naveen Polishetty

చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న జాతి రత్నాలు సినిమా ఏకంగా 35 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లుగా చెబుతున్నారు.జాతి రత్నాలు కరోనా పరిస్థితుల్లో కూడా అంతగా వసూళ్లు సాధించింది అంటే ఏ రేంజ్‌ లో సినిమా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

 Jathi Ratnalu Movie Amazon Prime Review-TeluguStop.com

అయిదు కోట్లకు అటు ఇటు బడ్జెట్ తో రూపొందిన జాతి రత్నాలు భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకోవడంతో అమెజాన్‌ ప్రైమ్‌ వారు ఈ సినిమా ను పెద్ద మొత్తంకు కొనుగోలు చేయడం జరిగింది.జాతి రత్నాలు సినిమా రెండు రోజుల క్రితం స్ట్రీమింగ్‌ మొదలు అయ్యింది.

అమెజాన్‌ లో ఈ సినిమా కు అనూహ్యమైన స్పందన వస్తుందని అంతా ఊహించారు.సినిమా కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

 Jathi Ratnalu Movie Amazon Prime Review-జాతిరత్నాలు సినిమాకు బ్యాడ్‌ టాక్‌.. వారికి నచ్చలేదట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని అనూహ్యంగా సినిమా కు ఓటీటీ ప్రేక్షకుల నుండి నెగటివ్‌ టాక్ వ్యాప్తి చెందుతోంది.

జాతిరత్నాలు సినిమా ను ఓటీటీ లో చూసిన వారు ఇదేం సినిమా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకు ఈ సినిమా ను థియేటర్ ప్రేక్షకులు అంత పెద్ద సక్సెస్‌ చేశారు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.ఓటీటీ లో సినిమా ను చూడాలనుకున్న వారు వెంటనే చూశారు.

కాని వారి ఆశలు అన్ని కూడా నిరాశ అయినట్లుగా సినిమా ఫలితం ఉందట.సినిమా ను థియేటర్‌ లో అయితేనే ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఒకొక్కరు కూర్చుని చూస్తూ ఎంజాయ్‌ చేసే సినిమా కాదు.కనుక జాతి రత్నాలు సినిమా ను ఓటీటీ లో అయినా కూడా టీమ్‌ గా చూస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఓటీటీ సినిమా లను తక్కువ సౌండ్‌ తో చూడటం వల్ల కూడా కాస్త నిరాశ పర్చే అవకాశం ఉంది.కనుక సినిమా ఎవరికి అయితే నచ్చలేదో వారు వెళ్లి స్నేహితులతో కలిసి మళ్లీ చూడండి అప్పుడు ఖచ్చితంగా జాతి ర్నాలు నచ్చుతుందంటున్నారు.

#JathiRatnalu #JathiRatnalu #Amazon Prime #Anudeep #Jathi Ratnalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు