మాస్కులు వైరస్ ని ఆపుతున్నాయ్… కానీ?  

Japan Scientists Says masks completely not blocks coronavirus, Corona, Vaccine, corona virus, mask, n95 mask, Japan researchers - Telugu Corona, Corona Virus, Japan Researchers, Japan Scientists Says Masks Completely Not Blocks Coronavirus, Mask, N95 Mask, Vaccine

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఎన్నో లక్షలమందిని బలితీసుకుంది.

TeluguStop.com - Japan Researchers Show Masks Do Not Block Coronavirus

ఈ కరోనా వైరస్ అగ్ర రాజ్యం అమెరికా సైతం వణికిపోయిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక అలాంటి కరోనా వైరస్ ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచమంతా కలిసి పోరాడుతుంది.

కానీ ఇప్పటి వరకు ఎక్కడ సక్సెస్ అయినట్టు ఆనవాళ్లు లేవు.

TeluguStop.com - మాస్కులు వైరస్ ని ఆపుతున్నాయ్… కానీ-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలాంటి కరోనా వైరస్ నుంచి ప్రస్తుతం ఏదైనా రక్షిస్తుంది అంటే అది కేవలం మాస్కు, శానిటైజర్ మాత్రమే.

ఈ మాస్కు, శానిటైజర్ లేకుంటే బయటకు రావొద్దని చెప్తున్నారు వైద్యులు.అయినప్పటికీ ఎంతోమంది మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.దీంతో ఎన్నో దేశాల్లో మాస్కులు ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తాం అని బెదిరించి మరి మాస్కులు ధరించేలా చేస్తున్నారు.
అయితే తాజాగా మాస్క్ పై చేసిన పరిశోధనలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్.

ఆ సంచలన విషయాలు తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు.ఎందుకంటే మాస్కుల వల్ల కరోనా వైరస్ సోకదు అన్నది నిజం కానీ పూర్తిస్థాయిలో సోకకుండా అయితే ఉండటం లేదట.

జపాన్ కు చెందిన కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో ఈ విషయం తేలింది.టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు.

వారు చేసిన అధ్యనాల్లో కాటన్ మాస్కు కట్టుకున్న వారికీ 60 శాతం కరోనా వైరస్ సోకిందని, ఎన్95 మాస్కులు ధరించిన వారికీ 10శాతం కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు.అయితే మాస్కు ధరిస్తే ఎక్కువశాతం కరోనా వైరస్ వ్యాపించదని వారి అధ్యయనాల్లో తేలింది.

జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్నీ తెలుసుకున్నారు.

#Corona Virus #Vaccine #Mask #JapanScientists #N95 Mask

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Japan Researchers Show Masks Do Not Block Coronavirus Related Telugu News,Photos/Pics,Images..