అభిమానుల మధ్య చిన్దేసిన జూనియర్ అతిలోక సుందరి  

Janhvi Kapoors Dance Video On Famous Zingaat Goes Viral - Telugu Bollywood, Dace Video Viral, Ghost Stories, Janhvi Kapoor, Tollywood

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే ధడక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.నటిగా శ్రీదేవికి సరైన వారసురాలిని అనిపించుకుంటున్న జాన్వీ చాలా విషయాలలో తల్లి పద్దతులని ఫాలో అవుతుంది.

 Janhvi Kapoors Dance Video On Famous Song Zingaat Goes Viral

తల్లి చాటు బిడ్డగా ఉన్న జాన్వీ ఇప్పుడు తన కుటుంబం మొత్తానికి శ్రీదేవి స్థానంలో ఉంటూ నడిపిస్తుంది.మరో వైపు వరుస సినిమాలతో తన కెరియర్ ని బిల్డ్ చేసుకునేలో పనిలో ఉంది.

ప్రస్తుతం ఓ బయోపిక్ లో నటిస్తున్న ఈమె తర్వాత కరణ్ జోనర్ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తుంది.

అభిమానుల మధ్య చిందేసిన జూనియర్ అతిలోక సుందరి-Movie-Telugu Tollywood Photo Image

శ్రీదేవిని అభిమానించే అందరూ ఇప్పుడు జాన్వీ కపూర్ అభిమానులుగా మారిపోయారు.

దీంతో ఆమె ఎక్కడ కనిపించిన ఫోటోల కోసం ఎగబడుతున్నారు.అయితే తాజాగా ఆమె అభిమానులతో కలిసి స్టెప్పులు వేసి వారిని ఉత్సాహపరించింది.

దీనికి సంబందించిన వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అయ్యింది.ఇటీవల నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

అక్కడ ఆభిమానుల కోరిక మేరకు డ్యాన్స్‌ చేశారు.ధడక్‌ చిత్రంలోని ‘జింగ్ జింగ్ జింగాత్’ సాంగ్‌కు ఆమె వేదికపై స్టెప్పులేశారు.

దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janhvi Kapoors Dance Video On Famous Song Zingaat Goes Viral Related Telugu News,Photos/Pics,Images..