బెల్లీ డ్యాన్స్ తో ఆదరగొట్టిన జాన్వీ కపూర్.. నెట్టింట్లో వైరల్?

Janhvi Kapoor Taught Belly Dance Ranveer Singh And Sara Ali Khan

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి సినీ వారసుల పిల్లలు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం.ఇలా సినీ వారసులు,వారసురాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు.

 Janhvi Kapoor Taught Belly Dance Ranveer Singh And Sara Ali Khan-TeluguStop.com

ఈ క్రమంలోనే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె అందచందాలతో ఎన్నో సినిమాలలో నటిస్తూ వరుస అవకాశాలను అందుకుంటున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వ్యాఖ్యాతగా ది బిగ్ పిక్చర్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 Janhvi Kapoor Taught Belly Dance Ranveer Singh And Sara Ali Khan-బెల్లీ డ్యాన్స్ తో ఆదరగొట్టిన జాన్వీ కపూర్.. నెట్టింట్లో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అతిథులుగా శ్రీదేవి తనయ జాన్వి కపూర్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ వచ్చారు.

ఈ క్రమంలోనే జాన్వీకపూర్ మాట్లాడుతూ తాను బెల్లీ డాన్స్ నేర్చుకున్నానని తెలియజేయడంతో అందుకు రణవీర్ బెల్లీ డాన్స్ తనకు నేర్పించమని చెప్పారు.దీంతో ఆమె వేదికపై బెల్లీ డాన్స్ తో అదరగొట్టింది.

ఈ క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి సారా అలీ ఖాన్, రణవీర్ కలిసి ఆమెతో డాన్స్ చేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమం కలర్ టీవీలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Belly #Sara Alikhan #Saif Alikhan #Jhanvi Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube