వైరల్ : స్ట్రాప్ లెస్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

ప్రముఖ బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి బాలీవుడ్ పరిచయం ఉన్న వాళ్ళు ఈ బ్యూటీ గురించి తెలియకుండా ఉండరు.అతి తక్కువ సమయంలో సొంత క్రేజ్ ను సంపాదించుకున్న జాన్వీ ఆ మధ్య వార్తల్లో కొన్ని వివాదాలతో బాగా వైరల్ గా మారింది.

 Janhvi Kapoor Shares Her Red Color Strapless Dress Photo In Social Media ,  Srid-TeluguStop.com

ఇక అప్పటి నుంచి జాన్వీ కపూర్ మరింత రెచ్చిపోతోంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, ట్రెడిషనల్ లుక్ ఫోటో లను ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.

ఇక ఆమె షేర్ చేసిన ఫోటోలకు నెటిజనుల నుండి విపరీతమైన కామెంట్స్ వస్తుంటాయి.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా.

అందులో జాన్వీకపూర్ హాట్ లుక్ లతో స్ట్రాప్ లెస్ డ్రెస్ ఎరుపు రంగులో ఉన్న ఆ డ్రెస్సులో గ్లామర్ గా కనిపించింది.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇదిలాఉంటే ఇటీవలే పరెంట్ డ్రెస్సుతో ఉన్న ఫోటోను షేర్ చేయగా అందులో బట్టలు ఉన్న లేనట్టే కనిపించింది జాన్వీ కపూర్.

Telugu Bollywood, Luck Jerry, Janhvi Kapoor, Janhvikapoor, Red, Roohi, Sridevi,

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ అమ్మడు సిద్ధార్థ్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గుడ్ లక్ జెర్రీ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది.అంతేకాకుండా మరో సినిమా దోస్తానా 2 లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవల విడుదలైన రూహి సినిమాల్లో జాన్వీ నటించిన సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా జాన్వీ కు అవకాశాలు వస్తున్నాయి.అంతేకాకుండా ఓ స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్లు వార్తలు కూడా వినిపించాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube