మేకప్ ఆర్టిస్ట్ పై కోపం.. అక్కడ తన్నిన జాన్వీ కపూర్?

Janhvi Kapoor Recreates Pooja What Is This Behaviour Meme Arjun Kapoor Shanaya Agree She Needs Help Photo

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే.ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంబంధించిన వీడియోలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 Janhvi Kapoor Recreates Pooja What Is This Behaviour Meme Arjun Kapoor Shanaya Agree She Needs Help Photo-TeluguStop.com

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

శ్రీదేవి పూర్తిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 Janhvi Kapoor Recreates Pooja What Is This Behaviour Meme Arjun Kapoor Shanaya Agree She Needs Help Photo-మేకప్ ఆర్టిస్ట్ పై కోపం.. అక్కడ తన్నిన జాన్వీ కపూర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈమెకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇది ఇలా ఉంటే జాన్వీ కపూర్ తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్ తో కలిసి బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ పూజ మిశ్రాను ఇమిటేట్ చేసింది.

ఈ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ షోనాలి నాగరాణి, పూజా మిశ్రాల మధ్య జరిగిన గొడవను జాన్వి కపూర్, రివేరా రీ క్రియేట్ చేశారు.

ఈ వీడియోలో పూజా మిశ్రా మాదిరి కోపంతో ఊగిపోతున్నట్లు నటించిన జాన్వి, పక్కనే ఉన్న డబ్బాను గట్టిగా తన్నింది.అవి కాస్త వేగంగా వెళ్లి రివేరాకు తగిలింది.అప్పుడు లిన్ పూజా ఈ ప్రవర్తన ఏంటి? అని జాన్విని అడిగగా అనుకోకుండా తన్నాను అంటూ సమాధానం ఇచ్చింది.ఈ వీడియోని పోస్ట్ చేసిన జాన్వి నాకు సహాయం కావాలని మీరు అనుకుంటున్నారా?అనే క్యాప్షన్ తో జత చేసింది.

#Jhanvi Kapoor #Bigg Boss #Sonali Nagarani #BiggBoss #ActressJanhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube