రోజుకి ఒకలా అందాల అరబోతతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్!

బాలీవుడ్ హీరోయిన్, సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీగా ఉంది.

 Janhvi Kapoor Latest Photos Viral-TeluguStop.com

అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక తన అందాలతో ఏకంగా గ్లామర్ విందునే వడ్డిస్తుంది.

నిజానికి తన గ్లామర్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లను మించిపోతుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Janhvi Kapoor Latest Photos Viral-రోజుకి ఒకలా అందాల అరబోతతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దడక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో తెగ దూసుకుపోతుంది.మొదట్లో పద్ధతిగా కనిపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు మాత్రం ఒకప్పటి జాన్వీ నేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇక గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల బాగా హాట్ టాపిక్ గా మారగా.అప్పటినుండి తన గ్లామర్ ను పరిచయం చేసిందనుకోవాలి.ఇక తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

ఇక తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ల మనసులను దోచుకుంది.

ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లంటూ తెగ పిచ్చెక్కిస్తుంది.

పొట్టి పొట్టి డ్రెస్సులతోనే కాకుండా బికినీ లతో కూడా బాగా రచ్చ చేస్తుంది.లాక్ డౌన్ కు ముందు పలు చోట్లలో వరుసగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా బిజీ గా మారిన ఈ బ్యూటీ ప్రస్తుతం మరో పిక్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది.రోజుకు ఒక అందంతో బాగా ఆరబోస్తుంది.

తాజాగా తన ఇన్స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో ఆమె షర్ట్ ఒక్కటే ధరించి కనిపించింది.

పైగా బటన్స్ కూడా విప్పేసి తన ఎద అందాలను, కాళ్ల అందాలను చూపిస్తూ బాగా హీటెక్కిస్తుంది.ఇక ఇది చూసిన నెటి జనులు కామెంట్ బాక్స్ ను వేస్తున్నారు.ఇక కొందరు జాన్వీ కపూర్ అందాలను చూసి ‘బట్టలు వేసుకోవడం మరిచావా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా దోస్తానా 2 అనే సినిమాలో కూడా బిజీగా ఉంది.

#JanhviLatest #JanhviKapoor #Social Media #Netizens #Janhvi Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు