జాన్వీ కపూర్ బికినీ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ దుస్తుల కోసం వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న సెలబ్రిటీలు వారి స్థాయికి తగిన విధంగానే బట్టలు, వాడే వస్తువుల విషయంలో వ్యవహరిస్తున్నారు.

 Actress Janhvi Kapoor Bikini Price Goes Viral In Social Media , Bikini Price, Go-TeluguStop.com

తాజాగా జాన్వీ కపూర్ బికినీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.వైరల్ అయిన ఆ ఫోటోల గురించి ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే జాన్వీ కపూర్ ఈ బికినీ కోసం 15,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం గమనార్హం.`దఢక్ సినిమాతో బాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన జాన్వీ కపూర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.

తెలుగులో కూడా జాన్వీ కపూర్ కు ఆఫర్లు వస్తున్నా జాన్వీ మాత్రం సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు.జాన్వీ బికినీ ధర అక్షరాలా 15,546 రూపాయలు కాగా ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

బట్టల కోసం హీరోయిన్లు ఇంత మొత్తం ఖర్చు చేస్తారా.? అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్రీదేవి నటిగా తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల సినిమాల్లో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.

Telugu Bikini, Trivikram, Janhvi Kapoor, Sridevi, Tollywood-Movie

త్రివిక్రమ్ సినిమాతో టాలీవుడ్ కు జాన్వీ కపూర్ పరిచయమవుతారని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజనిజాలు తెలియాల్సి ఉంది.

జాన్వీ కపూర్ మాత్రం తొందరపడకుండా ఆఫర్ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న జాన్వీ ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఆ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

జాన్వీ త్వరలో తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube