శ్రీదేవి కూతురు డ్రస్సు ఖరీదు.. మధ్యతరగతి కుటుంబ అరునెలల జీవనం?

బాలీవుడ్ హీరోయిన్, అలనాటి తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Janhvi Blue Denims Costs Rs 2 Lakhs Jhanvi Kapoor,  Sridevi,  Bollywood,  Dress-TeluguStop.com

అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకొని స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక తన అందాలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది ఈ హాట్ బ్యూటీ.

హాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా తన గ్లామర్ షో చేస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన డ్రస్సు ఖరీదు బాగా వైరల్ గా మారింది.

బాలీవుడ్ లో దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.ఈ బ్యూటీ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించగా రాను రాను గ్లామర్ షో తో బాగా రెచ్చిపోతుంది.

గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Telugu Lakhs, Bollywood, Dhadak, Cost, Jhanvi Kapoor, Sridevi-Movie

ఇక తన పొట్టి పొట్టి డ్రెస్సులతో బికినీ అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.అందులో తన చెల్లెలుకు రిషి కపూర్ తో కలిసి లంచ్ కు వెళ్తున్న సమయంలో స్పెషల్ డ్రెస్ లో కనిపించింది.

బ్లూ డెనిమ్ జీన్స్ ధరించగా.ఆ డ్రెస్ లో బాగా స్టైలిష్ గా కనిపించింది.

ఇక ఈమె ధరించిన డ్రెస్ ధర మధ్యతరగతి కుటుంబ ఆరు నెలల జీతం అంతా అనే చెప్పాలి.అంటే అక్షరాల లక్షా 28 వేలు.

ఇక ఈ డ్రెస్ ధర చూసి అందరూ తెగ షాక్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube