జగిత్యాల జిల్లా కొండగట్టుకు జనసేనాని పవన్..!

Janasena's Pawan To Kondagattu Of Jagityala District..!

జగిత్యాల జిల్లా కొండగట్టుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపటిలో చేరుకోనున్నారు.ఎన్నికల ప్రచార రథం వారాహికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

 Janasena's Pawan To Kondagattu Of Jagityala District..!-TeluguStop.com

పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.కొడిమ్యాల మండలం నాచుపల్లిలో నేతలతో పవన్ సమావేశం ఉండనుంది.

నారసింహా క్షేత్రాల సందర్శనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ పూజలు చేయనున్నారు.అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ కు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.కాగా ఇప్పటికే జన సైనికులతో పాటు అభిమానులు కొండగట్టుకు భారీగా చేరుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube